"రాత్రి ఇద్దరం వైన్ తాగాం.. ఉదయం లేచే సరికి అంతా జరిగిపోయింది" రాధా గాయత్రి భర్త శ్రీచరణ్..

1 hour ago 1
ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన రాధా గాయత్రి కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్ మీద రాధా గాయత్రి తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధా గాయత్రి కేసుపై శ్రీచరణ్ స్పందించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయన్న శ్రీచరణ్.. అప్పటి వరకూ తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. తనకు, రాధా గాయత్రి చనిపోవటానికి సంబంధం లేదన్నారు.
Read Entire Article