గాదె సాయికృష్ణ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కీలక వ్యాఖ్యలు..

2 months ago 12
గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడలో మన ఊరు మాటామంత్రి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఈ కేసుపై మాట్లాడారు. కొడుకు కనిపించకపోతే కోర్టులను ఆశ్రయించడం సాయికృష్ణ తల్లి హక్కు అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేరస్తులకు కులాలు అంటగట్టకూడదని.. చట్టం, రాజ్యాంగం కూడా ఇదే చెప్తోందన్నారు. సుగాలి ప్రీతి కేసుపైనా మాట్లాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.
Read Entire Article