వామ్మో... ఆ తెలుగు స్టార్ హీరో కొడుకు మోక్షజ్ఞ సినిమాలో విలనా?.. హైప్‌తో పోతారు మామ..!
3 months ago
4
సాధారణంగా స్టార్ హీరోల కిడ్స్ లాంచ్ అయ్యే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ, అభిమానులు అందరూ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) మొదటి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.