వామ్మో ఇలా ఉన్నారేంట్రా.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, పేరెంట్స్‌కు హెచ్చరిక

8 months ago 9
సోషల్ మీడియా రీల్స్ మోజులో యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. తాజాగా.. ఓ పదేళ్ల బాలుడు రైల్వే పట్టాలపై పడుకొని ప్రమాదకర విన్యాసం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ట్విట్టర్‌లో పోస్టు చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, సోషల్ మీడియా ముప్పు నుంచి దూరం ఉంచాలని సజ్జనార్ హెచ్చరించారు.
Read Entire Article