వామ్మో కల్లు అలా ఎలా తాగావు బ్రో?.. సూపర్ థాట్, ఈ స్టైల్ ఎక్కడా చూల్లేదు..!

10 months ago 23
ఓ యువకుడు కల్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాటి ఆకులు, గ్లాసు వంటిది లేకుండా డిఫరెంట్‌గా రెండు అరచేతులను జత చేసి ఒక్క చుక్క కూడా కింద పడకుండా కల్లు తాగాడు. ఈ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలాంటి టాలెంట్ చూడలేదని.. ఆకు లేకుండా తాగడం సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతను వినూత్నంగా కల్లు తాగే విధానం నచ్చి తాము కూడా ట్రై చేస్తామంటున్నారు.
Read Entire Article