వామ్మో రూ. 92 కోట్లా? గత ఏడాది ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఇతడే
4 months ago
7
Tax Paying Celebrities: అత్యధికంగా ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్న టాప్-20 సినీ, క్రీడా సెలబ్రిటీల లిస్ట్‌ను హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2024 విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఒక హీరో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.