వారందరికి జీతాలు పెరిగాయి.. రూ.25వేల నుంచి రూ.45వేలకు పెంపు

8 months ago 24
TTD Increase Salaries: టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేసే 62 మంది ఉద్యోగుల జీతాలు పెంచుతూ పాలకమండలి నిర్ణయించింది. అర్చకులు, పోటు వర్కర్లు, పరిచారకులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 60 పోస్టుల భర్తీతో పాటు, శ్రీవారి పోటులో కొత్త సూపర్‌వైజర్ పోస్టులపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 233 ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article