వారందరికి పోయిన ప్రభుత్వ ఉద్యోగాలు మళ్లీ వచ్చాయి.. మళ్లీ విధుల్లోకి, ఎన్నో ఏళ్ల కల

1 month ago 3
Ap Govt Orders On MPHs Employees Re Appointment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల(పురుష)ను తిగిరి విధుల్లోకి తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 730మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల చంద్రబాబు కూడా వీరిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లోకి చేరనున్నారు.
Read Entire Article