వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రుణమాఫీ నిధులోచ్చాయి

9 months ago 22
Telangana Govt Sanction Funds For Loan Waiving: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు, వారికి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే అర్హులైన నేతన్నల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article