హైదరాబాద్‌లోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేస్తున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను సైతం డెవలప్ చేస్తుండగా.. అందుకు సంబంధించిన డిజైన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.