వాహనదారులకు అలర్ట్.. ఈ రూట్లలో 40 కి.మీ వేగం దాటితే కేసే..

1 week ago 8
విశాఖపట్నంవాసులకు ముఖ్య గమనిక. రోడ్డు ప్రమాదాల నివారణకు విశాఖ ట్రాఫిక్ పోలీసులు నియమావళి కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలోని పలు రూట్లలో వేగపరిమితులు విధించారు. 40 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్తే కేసులు నమోదుచేస్తున్నారు. పదే పదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని విశాఖ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article