వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్ పాక్షిక మూసివేత, 3 నెలల ట్రాఫిక్ ఆంక్షలు

3 months ago 16
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు మార్గంలో నేటి నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వరంగల్ వైపు వెళ్లే రహదారిని మూసివేయడంతో వాహనాలను జీఎస్‌ఐ, బీరప్పగడ్డ, ఉప్పల్ భగాయత్, ఓఆర్‌ఆర్‌ మార్గాలకు మళ్లించారు. ఉప్పల్, యాదగిరిగుట్ట బస్టాప్‌లను నల్లచెరువు కట్టకు మార్చారు. హబ్సిగూడ-నాగోల్ మార్గానికి ఎలాంటి ఆంక్షలు లేవు. భారీ వాహనాలను హయాత్‌నగర్, ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్‌ మీదుగా మళ్లించారు.
Read Entire Article