వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబరు 30 లాస్ట్‌డేట్, వెంటనే ఈ పని చేయండి

10 months ago 22
2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహన యజమానులకు అలర్ట్. మీ వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై నచ్చినట్లు నంబర్ ప్లేట్లు ఉండటానికి వీల్లేదు. సెప్టెంబర్ 30 తుది గడువు నిర్ణయించగా.. డీలర్ల వద్ద HSRP అమర్చే సదుపాయం ఉంటుంది.
Read Entire Article