వాహనదారులకు గుడ్ న్యూస్.. అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..

5 months ago 18
మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా అనకాపల్లిలో రింగ్ రోడ్డు విస్తరణకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవలే శంకుస్థాపన కూడా నిర్వహించారు. వీటితో పాటుగా అనకాపల్లిలో నూకాలమ్మ ఆలయానికి చేరుకునేలా నాలుగు రహదారుల అభివృద్ధి, వీధుల విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తి అయితే అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడినట్లేనని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article