వాహనదారులకు తీపి కబురు.. ఇక ఇంటికే లైసెన్స్‌లు, ఆర్సీలు

4 months ago 22
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీల జారీ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇకపై కార్డులు నేరుగా వాహనదారుల ఇళ్లకే చేరుతాయి. దీనివల్ల ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పడమే కాకుండా, ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఏటా సుమారు 15 లక్షల కార్డులను వేగంగా పంపిణీ చేసేలా రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. యూజర్ ఛార్జీల నిధులను ఇందుకోసం వినియోగించనున్నారు.
Read Entire Article