వాహనదారులకు బిగ్ రిలీఫ్.. రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్ కట్టక్కర్లేదు

4 months ago 22
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలుపై అదనంగా విధిస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదే రోజున రాష్ట్ర వాహనాల డేటాను కేంద్ర ప్రభుత్వ 'వాహన్' పోర్టల్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా జాతీయ డేటాబేస్‌లో తెలంగాణ వాహనాల వివరాలు అందుబాటులోకి వస్తాయి.
Read Entire Article