వాహనాలపై అలాంటి స్టిక్కర్లు ఉంటే ఫైన్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

6 months ago 34
నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read Entire Article