వాహనాలు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు ఇస్తారు

4 months ago 24
AP Govt Qr Code Smart Cards For DL And Rcs: ఏపీ ప్రభుత్వం ఆర్సీ, డీఎల్ (డ్రైవింగ్ లైసెన్స్)లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆర్సీ, డీఎల్ .జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పెండింగ్ ఉన్న కార్డుల్ని జారీ చేస్తారు. త్వరలోనే టెండర్లు పిలిచి కార్డుల్ని ప్రింట్ చేసి పోస్ట్ ద్వారా పంపిస్తారు. తక్కువ ధరకే ఈ కార్డుల్ని పంపిస్తారు.
Read Entire Article