Vikkatakavi : ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌కు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి స్పెషల్ ఇంటర్వ్యూ..