విజయనగరం ఉగ్రమూలాల కేసు: ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు.. యూట్యూబ్‌లో బాంబుల తయారీ

9 months ago 21
విజయనగరంలో ఉగ్రవాద మూలాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రమూలాల కేసు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలను పొందుపర్చారు. నిందితులు.. ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. అదే సమయంలో యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేయడం నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరికి సౌదీ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుల్లో ఒక వ్యక్తి 6 నెలల్లో 3 సార్లు సౌదీకి వెళ్లివచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చూసుకుంటోంది.
Read Entire Article