విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు జారీ?.. టీటీడీ సరికొత్త ప్లాన్!

2 hours ago 2
TTD Srivani Tickets In Gannavaram Airport: టీటీడీ సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్ మాదిరిగానే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కూడా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపే ఆలోచనలో ఉన్నారు. సీఎం ఓకే చెప్పగానే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అన్నీ కుదిరితే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో రోజుకు 100 టికెట్లు జారీ చేయాలని ఆలోచన చేస్తున్నారు.
Read Entire Article