విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్

2 months ago 17
Krishnalanka CI Nagaraju Arrested In Gade Sai Krishna Missing Case: విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో సీఐ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసుల్ని నాగరాజుకు మద్దతుగా వచ్చిన వారు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం జరిగింది.
Read Entire Article