విజయవాడ దుర్గ గుడి: ఉచితంగా అక్షరాభ్యాసం, విద్యార్థులకు ఉచిత దర్శనం..

1 month ago 6
విజయవాడ దుర్గ గుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మాఘ శుద్ధ పంచమి రోజున విద్యార్థులకు ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది. మాఘ శుద్ధ పంచమి రోజు దుర్గమ్మ,. సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో గుర్తింపుకార్డు, యూనిఫామ్ వేసుకుని ఆలయానికి వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శన సదుపాయం కల్పించాలని దుర్గ గుడి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లలకు ఉచితంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read Entire Article