విజయవాడ దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం.. 'రోల్డ్‌ గోల్డ్' ప్లాన్ చేసి అడ్డంగా బుక్

5 months ago 22
Vijayawada Durga Temple Staff Try To Steal Gold: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్‌ గోల్డ్‌గా మార్చేలా ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు.
Read Entire Article