విజయవాడ దుర్గమ్మ ఆలయంలో రికార్డ్.. 18.60 లక్షల మంది దర్శనాలు, 39.84లక్షల లడ్డూ ప్రసాదాలు

2 hours ago 1
Vijayawada Kanaka Durga Temple In Dasara Navaratrulu Record Darshans: విజయవాడ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలు ముగిసినా ఇప్పటికి రద్దు తగ్గలేదు. ఈ రద్దీ మరో రెండు రోజులు ఉంటుందని చెబుతున్నారు. అలాగే దుర్గమ్మను 12 రోజుల్లో 18.60 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే లడ్డూలను కూడా రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. 39.84లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించారు.. 8,37,385 ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Read Entire Article