విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక.. బంగారు జడను అందజేసిన పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ

1 hour ago 1
Vijayawada Durgamma Gold Braid Donated:విజయవాడ కనకదుర్గమ్మకు మరో కానుక అందింది. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారికి రూ..11 లక్షల విలువైన బంగారు జడను కానుకగా సమర్పించారు. ఈ బంగారు జడను ఆలయ ఈవో, అర్చకులకు అందజేశారు. 20 ఏళ్ల క్రితం అమ్మవారికి బంగారు జడ అందజేయాలని కోరుకున్నానని.. ఆ సంకల్పం ఇప్పుడు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అమ్మవారికి త్వరలోనే మరో ఖరీదైన కానుక అందబోతున్నట్లు తెలిపారు.
Read Entire Article