విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. టైమింగ్స్, ఛార్జీల వివరాలివే

3 weeks ago 5
Vijayawada To Hyderabad New Flight Services: ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పలు విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు కనెక్టవిటీని పెంచేలా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుంచి మూడు కొత్త సర్వీసులు ప్లాన్ చేయగా.. తాజాగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ నెల 10 నుంచి ఒక విమాన సర్వీసు, 17 నుంచి మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది.
Read Entire Article