విజయవాడ, విశాఖ మెట్రోలపై కీలక అప్‌డేట్.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..

1 month ago 6
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సీఎంపీ ప్లాన్ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మొబిలిటీ కాంప్రహెన్సివ్ ప్లాన్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి సీఎంపీ ప్లాన్ రూపకల్పన కోసం నిధులు మంజూరు చేసింది. సీఎంపీ ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు విభాగం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు సీఎంపీ ప్లాన్ తయారీ కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పటికే ఓ కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.
Read Entire Article