విజయవాడ సాయికృష్ణ కేసు.. స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన పోలీసులు, కీలక అప్డేట్

2 months ago 17
Vijayawada Gade Sai Krishna Missing Case Latest Update: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ దైవ ప్రసాద్ రెండో రోజు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం పలువురిని పిలిచి ప్రశ్నించగా.. వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. ఇవాళ విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు పోలీసులు వెళ్లారు. మే నెలలో అక్కడ మృతదేహాల ఖననం, దహనానికి సంబంధించిన వివరాలు సేకరించారు.
Read Entire Article