విజయవాడలో కుండపోత వర్షాలు.. బుడమేరుకు వరదలు, ప్రభుత్వం క్లారిటీ

1 year ago 26
Collector On Vijayawada Budameru Flood: ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద ప్రవాహం నియంత్రణలోనే ఉందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఖమ్మం, వరంగల్ వర్షాలతో మున్నేరుకు వరద వస్తున్నా, ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, 95 గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. హోంమంత్రి అనిత అధికారులతో సమీక్షించి, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Read Entire Article