విజయవాడవాసులకు పోలీసుల సీరియస్ వార్నింగ్.. కొత్త రూల్ అమల్లోకి, తెలుసుకోండి!

3 weeks ago 3
Vijayawada No Helmet No Entry: విజయవాడ పోలీసులు కొత్త నిబంధనను నగరంలో అమలు చేస్తున్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో రూల్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీపై హెల్మెట్ లేకుండా వస్తే అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను పాటించాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా డ్రైవ్‌లు కూడా నిర్వహించనున్నారు.
Read Entire Article