విజయవాడవాసులకు సూపర్ న్యూస్.. ట్రాఫిక్ అప్డేట్స్ ఈజీగా తెలుసుకోండిలా, ఎలాగంటే

1 year ago 20
Vijayawada Fm Radio Traffic Updates: విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు ఇకపై ఉండవ్! పోలీసులు సరికొత్త ప్లాన్‌తో మీ ముందుకు వస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అప్‌డేట్స్ అందించనున్నారు. రెడ్ ఎఫ్ఎం సహకారంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. డ్రోన్లు, అస్త్రం యాప్‌తో పాటు ఇది కూడా తోడైతే ట్రాఫిక్ చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!
Read Entire Article