విజయ్ ఇలా చేస్తే సీఎం ఈజీగా అవ్వొచ్చు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు: విజయసాయిరెడ్డి

4 months ago 24
Vijayasai Reddy New Idea To Tvk Vijay For Form Government: తమిళనాట రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో రాజీయ పరిణామాలు రివర్స్ అయ్యాయి. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం లేకపోవడంతో కొత్త తలనొప్పి మొదలైంది. గవర్నర్ కూడా మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాలని చెప్పడంతో ప్రమాణ స్వీకారం రద్దు చేశారు. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయ్‌కు మరో సలహా ఇచ్చారు.
Read Entire Article