విజయ్ చేయగలిగింది.. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయారు? జనసేనాని ఫెయిల్ అయ్యారా?

4 months ago 19
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టి సీఎం కాగా.. ఏపీలో ఎన్టీఆర్ అదే పని చేసి చూపారు. ఇప్పుడు వీరి బాటలోనే విజయ్ కూడా టీవీకే ద్వారా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు. తమిళనాట విజయ్ గెలుపుతో.. అదే పనిని ఏపీలో పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయారనే చర్చ మొదలైంది.
Read Entire Article