విజయ్‌ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనడం కరెక్ట్ కాదు.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

4 months ago 17
Satya Kumar Yadav On Tamil Nadu Governor Issue: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు రోజుకో మలుపు తిరుగుతోంది. గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే తమిళనాడు ఎపిసోడ్‌పై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గవర్నర్ విజయ్‌ను ఇబ్బంది పెడుతున్నారనడం సరికాదన్నారు. ఇదంతా కాంగ్రెస్ దుష్ప్రచారంగా కొట్టిపారేశారు.
Read Entire Article