విదేశంలో మెట్రో రైళ్లు నడపనున్న హైదరాబాద్ మహిళా లోకో పైలట్ ఇందిర.. హ్యాట్సాఫ్

1 year ago 34
Hyderabad Woman Loco Pilot: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో లోకో పైలట్లుగా పనిచేస్తున్న మహిళా లోకో పైలట్ల గురించి ఇప్పటిదాకా వినుంటారు. ఇప్పుడు మన మహిళా లోకో పైలట్లు విదేశాల్లో సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఇందిర ఈగలపాటి (33) సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రియాద్ మెట్రో ప్రాజెక్టులో లోకో పైలట్‌గా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన ఇందిరా ఈగలపాటి గురించి ఆసక్తికర వివరాలు..
Read Entire Article