విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట.. సర్కారు బడుల్లో ప్రత్యేక 'సిక్' రూమ్‌లు ఏర్పాటు..

2 months ago 6
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు తక్షణ సంరక్షణ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్‌లను ఏర్పాటు చేయనుంది. 2026 మార్చి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో సిక్ రూమ్ ఏర్పాటు కోసం రూ. 5 లక్షల చొప్పున సర్వ శిక్ష అభియాన్ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. కాగా, ఈ సిక్ గదిలో ప్రథమ చికిత్స కిట్లు, అవసరమైన ఓవర్ ది కౌంటర్ మందులు, పరిశుభ్రత వస్తువులు అందుబాటులో ఉంటాయి.
Read Entire Article