విద్యార్థులకు అలర్ట్: క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్.. ఆ స్కూళ్లకు మాత్రం 5 రోజులు సెలవులు

2 months ago 13
Christmas Holidays 2025 in Hyderabad: విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read Entire Article