విద్యార్థులకు నారా లోకేష్ తీపికబురు.. స్కూల్ వెళ్లేందుకు బ్యాగ్ అక్కర్లేదు!

1 year ago 12
విద్యార్థులకు స్యూల్ బ్యాగుల బరువుల మోతను తప్పించేలా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో త్వరలోనే నో బ్యాగ్ డే అమలు చేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్యాగ్ లేకుండా శనివారం రోజున పాఠశాలల్లో ఎలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించాలనే దానిపై వివరాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article