విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఏప్రిల్ మొదటి వారం నుంచే ప్రారంభం..

3 weeks ago 3
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పర్యాటకశాఖ కొత్త పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతోంది. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ ప్యాకేజీలలో ఆహార, వసతి, రవాణా వంటి సౌకర్యాలను పొందుపరిచారు. ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, మైసూరు, గోవా వంటి ప్రదేశాలకు ప్రత్యేకంగా బస్సుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ కొత్త ప్యాకేజీలను ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధం అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article