వినాయక చవితి వేడుకల్లో వైఎస్ జగన్.. పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇచ్చారు

6 months ago 7
వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతికి హారతి ఇచ్చిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో వైఎస్సార్‌‌సీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ వాస్తవానికి ఇవాళ విజయవాడ రాణిగారితోట దగ్గర జరిగే వినాయక పూజలో పాల్గొనాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే పాల్గొన్నారు.
Read Entire Article