వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు.. సీపీ సజ్జనార్ ట్వీట్

8 hours ago 3
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను ట్వీట్ చేసిన సీపీ సజ్జనార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యువకుడు బైక్‌పై స్టంట్లు చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను షేర్ చేసిన సీపీ సజ్జనార్.. ఇలాంటి పనులు మూర్ఖత్వం అంటూ మండిపడ్డారు. ఇలాంటి స్టంట్ల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article