వియత్నాంలో బోటు ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు..

1 month ago 14
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో తెలుగు వ్యక్తులు చనిపోవటంతో మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వియత్నాంలోని భారతీయ రాయబార కార్యాలయం అధికారులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. బాధితులకు సాయం అందించాలని కోరారు. ఏపీ భవన్ అధికారులతోనూ ప్రమాద ఘటనపై చర్చించిన నారా లోకేష్.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు బోల్తా పడిన పడవలోని భారతీయుల జాబితాను భారత ఎంబసీ విడుదల చేసింది.
Read Entire Article