Husband No Rights Over Wife’s Property Says AP High Court: ఏపీ హైకోర్టు హిందూ వివాహితకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహిత పుట్టింటి ఆస్తిపై ఆమె భర్తకు హక్కుండదు అని కోర్టు తెలిపింది. ఆమె సంతానం లేకుండా మరణిస్తే ఆ ఆస్తి తండ్రి తరఫు వారసులదేనని స్పష్టం చేసింది. అనకాపల్లికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ రద్దు కేసులో హైకోర్టు తీర్పును వెల్లడించింది.