తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మంత్రి పదవిపై సీఎం రేవంత్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్.. సరదాగానే అయినా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.