విశాఖ ఉక్కుపై కేంద్రం తీపి కబురు.. రూ.11,500 కోట్ల ప్యాకేజీ.. నేడే కీలక ప్రకటన!

6 days ago 5
ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఊపిరి పోసేలా... భారీ ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం గురువారం సూత్రప్రాయంగా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోసం పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు.. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో చర్చలు జరిపిన అనంతరం ప్రకటన చేయనున్నారు.
Read Entire Article