విశాఖ దశ తిరిగినట్లే.. కాగ్నిజెంట్ సహా ఒకే రోజు 8 ఐటీ కంపెనీలు.. జాబీతా ఇదే..

2 months ago 6
విశాఖపట్నంలో 8 ఐటీ కంపెనీలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సహా ఎనిమిది ఐటీ సంస్థల క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. అలాగే విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. వచ్చే ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే విశాఖ మెట్రో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
Read Entire Article