Visakhapatnam Ramanaidu Studio Lands Supreme Court: విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అసలు ఈ భూముల వివాదం ఏంటి? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తోంది? సురేష్ ప్రొడక్షన్స్ ముందున్న దారి ఏమిటి? మరి ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిందే!