విశాఖ, విజయవాడ, తిరుపతి సహా కార్పొరేషన్లలో కొత్త డివిజన్లు.. నగరాలవారీగా పెరిగిన సీట్లివే

3 weeks ago 2
AP Govt Divisions And Ward Reorganization: ఏపీలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలకు సంబంధించిన డివిజన్లు, వార్డుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఏపీప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ నెల 2 నుంచి మే మే 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే 23 చోట్ల మాత్రం కోర్టు కేసుల, ఇతర కారణాలతో ఈ ప్రక్రియ పెండింగ్ పడింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పెరిగే డివిజన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article