విశాఖ స్టేడియం పేరు మార్పు.. వైఎస్ఆర్ పేరు తొలగింపు?

1 month ago 7
YS Rajasekhara Reddy ACA VDCA international Cricket Stadium name change: ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. విశాఖపట్నం అంతర్జాతీయ స్టేడియం పేరు మార్చారంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న పేరులో నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించారని ఆరోపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ జిల్లా పేరును, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article